మహారాష్ర్ట పుణెలో రియల్ ఎస్టేట్ సంస్థ డైరెక్టర్ కేతన్ విశాల్ అగర్వాల్(26) ఇటీవల ఓ ప్రమాదంలో మృతిచెందారు. కేతన్‌కు ఈ ఏడాది చివర్లో వివాహం జరగాల్సి ఉంది. కాబోయే భార్య పుట్టినరోజు కావడంతో ఆమెను లోహగఢ్ కోటకు విహారానికి తీసుకెళ్లగా అక్కడ ఫొటోలు తీస్తున్న కేతన్‌ను ఆమె తోసేయడంతో మృతిచెందినట్లు తెలుస్తోంది. ఈ మేరకు పోలీసులు ఆమెను విచారిస్తున్నారు.
వార్తలు
'కాబోయే భార్యే లోయలోకి తోసేసిందా'?
Advertisement
Advertisement
Advertisement


