హైదరాబాద్: 28°C
వార్తలు

మిలిటరీ శాటిలైట్స్.. బెంగళూరు స్టార్టప్ సంచలనం

Advertisement

బెంగళూరుకు చెందిన స్పేస్‌టెక్ స్టార్టప్ 'కెప్లర్ ఏరోస్పేస్'  రక్షణ రంగంలో సరికొత్త మైలురాయిని సృష్టించేందుకు సిద్ధమైంది. మిలిటరీ స్వార్మ్ శాటిలైట్ల కోసం దేశీయంగా ఆల్టిట్యూడ్ డిటర్మినేషన్ అండ్ కంట్రోల్ సిస్టమ్(ADCS) మాడ్యూళ్లను ఈ సంస్థ అభివృద్ధి చేస్తోంది. ఉపగ్రహాల నియంత్రణలో ఈ స్వదేశీ టెక్నాలజీ అత్యంత కీలకం కానుంది.

Advertisement

Advertisement