హైదరాబాద్: 28°C
వార్తలు

'రైతులు యూరియా యాప్‌ను సద్వినియోగం చేసుకోవాలి'

Advertisement

KMM: నెలకొండపల్లి మండల కేంద్రంలో ప్రాథమిక వ్యవసాయ సహకార పరపతి సంఘం ఆధ్వర్యంలో ఇవాళ రైతులకు యూరియా పంపిణీ చేశారు. ఈ సందర్భంగా PACS ఛైర్మన్ తీగల రమణయ్య పాల్గొని మాట్లాడుతూ.. కాంగ్రెస్ ప్రభుత్వం ప్రవేశపెట్టిన యూరియా యాప్‌లో యూరియాను బుక్ చేసుకుని వినియోగించుకోవాలని రైతులకు పిలుపునిచ్చారు.

Advertisement

Advertisement