JGL: రాష్ట్రంలోని ఆలయాల అభివృద్ధికి ప్రభుత్వం రూ.2 వేల కోట్లు కేటాయించిందని ప్రభుత్వ విప్ ఆది శ్రీనివాస్ తెలిపారు. కొండగట్టు అంజన్న దర్శనానికి వచ్చిన ఆయన త్వరలో అభివృద్ధి పనులు ప్రారంభిస్తామని పేర్కొన్నారు. సనాతన ధర్మ పరిరక్షణతో పాటు ప్రముఖ ఆలయాల అభివృద్ధికి ప్రత్యేక దృష్టి సారిస్తున్నామని, రాష్ట్ర సంక్షేమం కోసం అంజన్నను ప్రార్థించానని చెప్పారు.
వార్తలు
VIDEO: రాష్ట్ర దేవాలయాల అభివృద్ధికి ప్రత్యేక నిధులు
Advertisement
Advertisement
Advertisement


