హైదరాబాద్: 28°C
వార్తలు

పత్తి, నూనెగింజల సాగులో భారీ తగ్గుదల

Advertisement

దేశంలో పత్తి, నూనెగింజల సాగు విస్తీర్ణం గతేడాది కంటే తగ్గింది. పత్తి సాగు గత సంవత్సరం 22.82 లక్షల హెక్టార్లు ఉండగా, ఈసారి ఏకంగా 5.69 లక్షల హెక్టార్లు తగ్గి 17.13 లక్షల హెక్టార్లకే పరిమితమైంది. అలాగే నూనెగింజల సాగు కూడా గత ఏడాది నమోదైన 8.11 లక్షల హెక్టార్ల నుంచి ప్రస్తుతం 7.24 లక్షల హెక్టార్లకు పడిపోయినట్లు కేంద్ర వ్యవసాయశాఖ విడుదల చేసిన నివేదిక పేర్కొంది.

Advertisement

Advertisement