WGL: ధర్మారంలోని బీజేపీ జిల్లా ఆఫీసులో జనసంఘ్ వ్యవస్థాపకుడు దివంగత శ్యాంప్రసాద్ ముఖర్జీ వర్ధంతిని మంగళవారం నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన చిత్రపటానికి జిల్లా పార్టీ అధ్యక్షుడు గంటా రవికుమార్, నేతలు నివాళులర్పించారు. శ్యాంప్రసాద్ ముఖర్జీ దేశానికి అందించిన సేవలు మరువలేనివని, ఆయన చూపిన బాటలో నడుస్తూ ముఖర్జీ ఆశయసాధనకు ప్రతి ఒక్కరు కృషి చేయాలని జిల్లా పార్టీ అధ్యక్షుడు అన్నారు.
వార్తలు
ధర్మారంలో శ్యాం ప్రసాద్ ముఖర్జీ వర్ధంతి
Advertisement
Advertisement
Advertisement


