దేశంలో ప్రధాన పంటల సాగు గణనీయంగా పెరిగింది. వరి సాగు గతేడాది 8.09 లక్షల హెక్టార్లు ఉండగా, ఈసారి ఏకంగా 12.36 లక్షల హెక్టార్లకు(4.26 లక్షల హెక్టార్ల పెంపు) చేరింది. పప్పుధాన్యాల సాగు 7.21 లక్షల హెక్టార్లకు చేరగా.. శ్రీ అన్న(Coarse Cereals) విభాగం 12.43 లక్షల హెక్టార్లకు పెరిగింది. ఇందులో బజ్రా(సజ్జలు) 4.05 లక్షల హెక్టార్లతో ప్రధాన వాటాగా నిలిచింది.
వార్తలు
దేశవ్యాప్తంగా వరి, తృణధాన్యాల రికార్డు సాగు
Advertisement
Advertisement
Advertisement


