హైదరాబాద్: 28°C
వార్తలు

రేపు తెనాలి మండల పరిషత్ సర్వసభ్య సమావేశం

Advertisement

GNTR: తెనాలి మండల ప్రజా పరిషత్ సర్వసభ్య సమావేశం ఈ నెల 24న ఉదయం 11:30 గంటలకు నిర్వహించనున్నట్లు ఎంపీడీవో అత్తోట దీప్తి తెలిపారు. ఎంపీపీ ధర్మరాజుల చెన్నకేశవులు అధ్యక్షతన జరిగే సమావేశంలో వార్షిక నివేదికలు, ఆర్థిక అంశాలు, సంఘ అభివృద్ధి కార్యక్రమాలు తదితర అంశాలపై చర్చించనున్నారు. సభ్యులు తప్పనిసరిగా హాజరై సమావేశాన్ని విజయవంతం చేయాలని ఎంపీడీవో కోరారు.

Advertisement

Advertisement