WNP: గోపాల్ పేట మండలం తాడిపర్తి గ్రామ శివార్లలోని పంట పొలాలు మందుబాబులకు అడ్డాగా మారాయి. మద్యం సేవించి సీసాలను పొలాల్లోనే పగలగొడుతుండటంతో రైతులు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. సాగు పనులకు ఆటంకం కలిగిస్తున్న ఇలాంటి ఆకతాయిలపై పోలీసులు నిఘా పెంచి, కఠిన చర్యలు తీసుకోవాలని రైతులు కోరుతున్నారు.
వార్తలు
VIDEO: మందుబాబులకు అడ్డాగా పంట పొలాలు
Advertisement
Advertisement
Advertisement


