దేశవ్యాప్తంగా ఖరీఫ్ పంటల సాగు ముందంజలో ఉంది. కేంద్ర వ్యవసాయ శాఖ విడుదల చేసిన గణాంకాల ప్రకారం, ఈ ఏడాది జూన్ 19 నాటికి మొత్తం ఖరీఫ్ సాగు విస్తీర్ణం 119.90 లక్షల హెక్టార్లకు చేరింది. గతేడాది ఇదే సమయానికి నమోదైన 117.95 లక్షల హెక్టార్లతో పోలిస్తే ఇది 1.95 లక్షల హెక్టార్లు పెరిగింది. నైరుతి రుతుపవనాల రాకతో సాగు పనులు ఊపందుకున్నట్లు నివేదిక స్పష్టం చేస్తోంది.
వార్తలు
ఖరీఫ్ సాగు విస్తీర్ణంలో భారీ ముందంజ
Advertisement
Advertisement
Advertisement


