హైదరాబాద్: 28°C
వార్తలు

VIDEO: అలంపూర్ పాఠశాలలు శిథిలావస్థలో

Advertisement

GDWL: అలంపూర్ మండల కేంద్రం, పరిసరాల్లోని 14 గ్రామాల్లో సుమారు 20కి పైగా ప్రభుత్వ పాఠశాలలు శిథిలావస్థకు చేరుకున్నాయి. పాఠశాలల పైకప్పు నుంచి సిమెంట్ పెచ్చులు ఊడిపడుతుండటంతో విద్యార్థుల భద్రత ప్రశ్నార్థకంగా మారింది. విద్యా సంస్థలను కాపాడేందుకు అధికారులు, ప్రజాప్రతినిధులు వెంటనే స్పందించి తక్షణ మరమ్మతులు చేపట్టాలని స్థానికులు కోరుతున్నారు.

Advertisement

Advertisement