హైదరాబాద్: 28°C
వార్తలు

రాజ్యాధికార పార్టీ బహిరంగ సభ ఏర్పాట్ల పరిశీలన

Advertisement

యాదాద్రి భువనగిరి జిల్లాలో జులై 5న తెలంగాణ రాజ్యాధికార పార్టీ భారీ బహిరంగ సభ నిర్వహించనుంది. ఈ సందర్భంగా పార్టీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి వట్టే జానయ్య యాదవ్, జిల్లా అధ్యక్షుడు కొమిరిశెట్టి నరసింహులు సభ ఏర్పాట్లను పరిశీలించారు. సభ విజయవంతం కావడానికి వేదిక నిర్మాణం, వాహనాల పార్కింగ్, భద్రత వంటి అంశాలపై పార్టీ శ్రేణులతో కలిసి వారు క్షేత్రస్థాయిలో సమీక్ష నిర్వహించారు.

Advertisement

Advertisement