హైదరాబాద్: 28°C
వార్తలు

'మున్సిపల్ కార్మికుల సమస్యలు పరిష్కరించాలి'

Advertisement

NDL: ఆత్మకూరులో మున్సిపల్ కార్మికుల సమస్యలు పరిష్కరించాలని కోరుతూ యూనియన్ నాయకులు ఎమ్మెల్యే బుడ్డా రాజశేఖర్ రెడ్డికి వినతిపత్రం అందజేశారు. కార్మికులు ఎదుర్కొంటున్న దీర్ఘకాలిక సమస్యల పరిష్కారం కోసం దశలవారీ ఆందోళనలు చేపడుతున్నట్లు నాయకులు తెలిపారు. ప్రభుత్వ ఉత్తర్వుల ప్రకారం మున్సిపల్ కార్మికులకు ఇళ్ల స్థలాలు, ఇళ్లు కేటాయించాలని వారు డిమాండ్ చేశారు.

Advertisement

Advertisement