హైదరాబాద్: 28°C
వార్తలు

నేటి నుంచి బిక్కనూరులో విత్తన మేళా

Advertisement

KMR: బిక్కనూరు మండల కేంద్రంలో గల రైతు వేదికలో నేటి నుంచి విత్తన మేళా నిర్వహించడం జరుగుతుందని మండల వ్యవసాయ అధికారి నాగరాజు రెడ్డి నేడు ఒక ప్రకటనలో తెలిపారు. ఈనెల 30 వరకు ఈ కార్యక్రమం కొనసాగుతుందని చెప్పారు. సన్న రకాల విత్తనాలు, నానో యూరియా వాడకంపై రైతులకు అవగాహన కల్పించడం జరుగుతుందన్నారు. రైతులు ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాలని ఆయన కోరారు.

Advertisement

Advertisement