హైదరాబాద్: 28°C
వార్తలు

జిల్లా న్యాయవాదికి అరుదైన అవకాశం

Advertisement

NZB: అంతర్జాతీయ వేదికపై నిజామాబాద్​ న్యాయవాదికి అరుదైన అవకాశం లభించింది. ఈనెల 29, 30తేదీల్లో థాయ్‌లాండ్‌లోని బ్యాంకాక్‌లో జరగనున్న 7వ గ్లోబల్ కాన్ఫరెన్స్ ఆన్ క్లైమేట్ అండ్ ఎస్​డీజీ సినర్జీస్​లో ఇండియా తరపున జిల్లా కేంద్రానికి చెందిన సామాజిక కార్యకర్త, న్యాయవాది మహ్మద్ జునైద్ అలీ ప్రాతినిథ్యం వహించనున్నారు.

Advertisement

Advertisement