WGL: వరంగల్ నగరంలో పెరుగుతున్న జనాభా అవసరాలను దృష్టిలో ఉంచుకుని తాగునీటి సరఫరా వ్యవస్థను మరింత బలోపేతం చేయాలని జీడబ్ల్యూఎంసీ నిర్ణయించింది. రూ.551 కోట్లతో మూడో తాగునీటి శుద్ధి కేంద్రం ఏర్పాటు కోసం ప్రతిపాదనలు సిద్ధం చేసినట్లు అధికారులు తెలిపారు. ఈ ప్రాజెక్టు ద్వారా రోజుకు 48 మిలియన్ గ్యాలన్ల నీటిని శుద్ధి చేసే సామర్థ్యం అందుబాటులోకి రానుంది.
వార్తలు
వరంగల్ తాగునీటి అవసరాలకు భారీ ప్రణాళిక
Advertisement
Advertisement
Advertisement


