హైదరాబాద్: 28°C
వార్తలు

ఖమ్మం పాడి రైతులకు ‘భట్టి’ భరోసా..!

Advertisement

ఖమ్మం జిల్లా వ్యాప్తంగా విజయ డెయిరీకి పాలు పోసే రైతులకు సకాలంలో మిల్లు బిల్లులు చెల్లించనున్నట్లు డిప్యూటీ సీఎం మల్లు భట్టి విక్రమార్క తెలిపారు. డెయిరీ బలోపేతానికి జిల్లాలో పశువుల లెక్కింపు చేపడతామన్నారు. అలాగే జిల్లాలోని ప్రభుత్వ పాఠశాలలు, అంగన్‌వాడీల పిల్లలకు విజయ డెయిరీ ద్వారా ఉచితంగా పాలు సరఫరా చేయాలని ఆదేశించారు.

Advertisement

Advertisement