AP: తూ.గో. జిల్లా రంగంపేట దగ్గర ఘోర రోడ్డుప్రమాదం జరిగింది. టైర్ పంక్ఛర్ అయి టాటాఏస్ బోల్తా పడింది. ఈ ప్రమాదంలో ముగ్గురు మృతిచెందారు. 8 మందికి గాయాలయ్యాయి. క్షతగాత్రులను పెద్దాపురం ఆస్పత్రికి తరలించారు. బాపట్ల జిల్లా కొల్లూరుకు వెళ్లి వస్తుండగా ఈ ఘటన జరిగింది. మృతులు సామర్లకోటకు చెందిన బాబు, రాజు, కాకడ రాజుగా గుర్తించారు. మృతదేహాలను రాజమండ్రి GGHకు తరలించారు.
క్రైమ్
BREAKING: ఘోర రోడ్డుప్రమాదం.. ముగ్గురు మృతి
Advertisement
Advertisement
Advertisement


