TG: నల్గొండ జిల్లా సాగర్ రోడ్డులో మృతదేహాలు కలకలం సృష్టించాయి. ఓ దాబా వెనుక కుళ్లిన స్థితిలో నాలుగు మృతదేహాలను గుర్తించారు. స్థానికుల సమాచారం మేరకు సంఘటన స్థలానికి చేరుకున్న పోలీసులు ఆధారాలు సేకరిస్తున్నారు. ఈ ఘటనపై పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది.
క్రైమ్
దారుణం.. కుళ్లిన స్థితిలో నాలుగు మృతదేహాలు
Advertisement
Advertisement
Advertisement


