KMR: లింగంపేట మండలంలో ఇవాళ ఎల్లారెడ్డి నియోజకవర్గ MLA మదన్మోహన్ పర్యటన ఉన్నట్లు MLA క్యాంప్ ఆఫీస్ వర్గాలు తెలిపారు. మధ్యాహ్నం 1గం. లింగంపేట్‌లోని ఆహార ధాన్యాల నిల్వ గోదాం నిర్మాణ పనులకు భూమి పూజ నిర్వహిస్తానన్నారు. అనంతరం అయ్యాపల్లి గ్రామంలో నూతన జీపీ భవనానికి భూమి పూజ,శెట్పల్లి గ్రామంలో మహిళ సమాఖ్య భవన నిర్మాణానికి భూమి పూజ ఉంటుందన్నారు.
వార్తలు
ఎమ్మెల్యే నేటి పర్యటన వివరాలు
Advertisement
Advertisement
Advertisement


