హైదరాబాద్: 28°C
వార్తలు

నేటి నుంచి శ్రీ సీతారామచంద్రస్వామి కళ్యాణోత్సవాలు

Advertisement

VSP: అంబికాబాగ్‌లోని శ్రీ కనకమహాలక్ష్మి అమ్మవారి దత్తత దేవాలయం పరిధిలో ఉన్న శ్రీ సీతారామచంద్రస్వామి ఆలయంలో 13వ వార్షిక కళ్యాణోత్సవాలు మంగళవారం నుంచి ప్రారంభం కానున్నాయి. ఈ ఉత్సవాలు జూన్ 29 వరకు కొనసాగనున్నాయి. 25న శ్రీ సీతారామచంద్రస్వామి వారి వార్షిక కళ్యాణం, 27న చక్రస్నానం, పూర్ణాహుతి, 29న పుష్పయాగం, పవళింపుసేవ నిర్వహించనున్నారు.

Advertisement

Advertisement