హైదరాబాద్: 28°C
వార్తలు

నేడు సూర్యాపేట పట్టణంలో విద్యుత్ అంతరాయం

Advertisement

SRPT: సూర్యాపేట పట్టణంలో విద్యుత్ లైన్లకు అడ్డుగా ఉన్న కొమ్మల తొలగింపు వల్ల మంగళవారం టౌన్-1 పరిధిలో విద్యుత్ సరఫరా నిలిపివేయనున్నట్లు ఏఈ సురేష్ తెలిపారు. ఉదయం 08:30 నుంచి 11:30 గంటల వరకు జమ్మిగడ్డ, కుమ్మరి బజార్, అలంకార్ రోడ్డు, బొడ్రాయి బజార్, రాజీవ్ నగర్, బతుకమ్మ చౌరస్తా ప్రాంతాల్లో అంతరాయం ఉంటుందని, వినియోగదారులు సహకరించాలని ఆయన కోరారు.

Advertisement

Advertisement