విశాఖలోని చారిత్రక బౌద్ధ క్షేత్రం తొట్లకొండపై ప్రవేశ రుసుమును రద్దు చేయాలని బుద్ధిస్టు మాన్యుమెంట్స్ ప్రొటెక్షన్ వెల్ఫేర్ అసోసియేషన్ ప్రధాన కార్యదర్శి కొత్తపల్లి వెంకటరమణ డిమాండ్ చేశారు. ఈ మేరకు సోమవారం కలెక్టరేట్ వద్ద నిరసన చేపట్టి కలెక్టర్ అభిషిక్త్ కిశోర్‌కు వినతిపత్రం అందజేశారు. చారిత్రక సంపదను పరిరక్షించాలని కోరారు.
వార్తలు
'తొట్లకొండ ప్రవేశ రుసుము రద్దు చేయాలి'
Advertisement
Advertisement
Advertisement


