హైదరాబాద్: 28°C
వార్తలు

పొగాకు వేలాన్ని అడ్డుకున్న రైతులు

Advertisement

ప్రకాశం: కొండపి పొగాకు వేలం కేంద్రంలో సోమవారం పొగాకు వేలాన్ని రైతుల అడ్డుకున్నారు. పొగాకు నాణ్యతగా ఉన్న గిట్టుబాటు ధర కల్పించడంలో అధికారులు నిర్లక్ష్యం వహిస్తున్నారని రైతులు ఆగ్రహం వ్యక్తం చేశారు. నో బీడ్లు పెట్టడంపై రైతులు అధికారులపై అసహనం వ్యక్తం చేశారు. పొగాకు వేలం కేంద్రం నుంచి బయటకు వెళ్లి నిరసన తెలిపారు.

Advertisement

Advertisement