KMR: వ్యవసాయ శాఖ ఆధ్వర్యంలో నేటి నుంచి ఈనెల 30 వరకు జిల్లాలోని ప్రతి రైతు వేదికలో విత్తన మేళాలు నిర్వహించనున్నట్లు జిల్లా వ్యవసాయ అధికారి మోహన్ రెడ్డి సోమవారం తెలిపారు. ఈ మేళాలో సన్న వడ్ల విత్తనాలు, పప్పు దినుసులు, నూనె గింజలు, కూరగాయల విత్తనాలతో పాటు నానో యూరియా, నానో డీఏపీ అందుబాటులో ఉంటాయన్నారు. రైతులు ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాలన్నారు.
వార్తలు
నేటి నుంచి విత్తన మేళా ప్రారంభం
Advertisement
Advertisement
Advertisement


