హైదరాబాద్: 28°C
వార్తలు

ఎమ్మెల్యే నేటి పర్యటన వివరాలు

Advertisement

KKD: ప్రత్తిపాడు ఎమ్మెల్యే వరపుల సత్యప్రభ మంగళవారం పర్యటన వివరాలను ఆమె కార్యాలయ సిబ్బంది వెల్లడించారు. ఉదయం 10 గంటలకు శంఖవరం మండలం, కత్తిపూడి గ్రామంలో వేంచేసియున్న శ్రీ మల్లిఖార్జున స్వామివారిని దర్శించుకుంటారు. 10:30గంటలకు కత్తిపూడిలో నూతనముగా నిర్మించిన అంబేద్కర్ కమ్యూనిటీ హాల్2ను ప్రారంభిస్తారు.

Advertisement

Advertisement