ప్రకాశం: కనిగిరి (మం) పాతపాడులో నూతన అంగన్వాడీ కేంద్ర భవనాన్ని ఐసీడీఎస్ సీడీపీఓ పీ. సరోజిని, టీడీపీ నాయకుడు అట్లా మాలకొండారెడ్డి రిబ్బన్ కట్ చేసి ప్రారంభించారు. ఈ సందర్భంగా సీడీపీవో మాట్లాడుతూ.. గర్భిణీలు, బాలింతలు, చిన్నారుల సంక్షేమానికి అంగన్వాడీ కేంద్రాలు కీలకమని తెలిపారు. 3 సంవత్సరాలు నిండిన పిల్లలను అంగన్వాడీ కేంద్రాలకు పంపాలని సూచించారు.
వార్తలు
పాతపాడులో నూతన అంగన్వాడీ భవనం ప్రారంభం
Advertisement
Advertisement
Advertisement


