హైదరాబాద్: 28°C
వార్తలు

రైతన్న–మీకోసం కార్యక్రమంపై రైతులకు అవగాహన

Advertisement

SKLM: మెలియాపుట్టి రైతు సేవా కేంద్రంలో సోమవారం రాష్ట్ర ప్రభుత్వం నిర్వహించిన రైతన్న-మీకోసం కార్యక్రమంలో రైతులకు అవగాహన కల్పించారు. పంట మార్పిడి ప్రయోజనాలు, ఏపీ ఏఐఎంఎస్/ఎఫ్‌ఎఫ్‌ఎస్ యాప్ ద్వారా ఎరువుల పంపిణీ, సూక్ష్మ నీటి సాగు, ప్రకృతి వ్యవసాయంపై అగ్రికల్చర్ అసిస్టెంట్ ఆర్. జరితా వివరించారు. ఇందులో టీడీపీ పార్లమెంటరీ ఆర్గనైజింగ్ సెక్రటరీ రాజశేఖర్ పాల్గొన్నారు.

Advertisement

Advertisement