హైదరాబాద్: 28°C
వార్తలు

పీహెచ్సీని పరిశీలించిన సిక్తా పట్నాయక్

Advertisement

JGL: ప్రజలకు మెరుగైన వైద్య సేవలు అందించాలని రాష్ట్ర ఆర్థిక శాఖ ప్రత్యేక కార్యదర్శి సిక్తా పట్నాయక్ వైద్య సిబ్బందిని ఆదేశించారు. కొడిమ్యాల మండలం కేంద్రంలోని ప్రాథమిక ఆరోగ్య కేంద్రాన్ని సోమవారం ఆమె పరిశీలించారు. ఈ సందర్భంగా రోగులకు అందుతున్న వైద్య సేవలు, మందుల లభ్యత, వైద్య సిబ్బంది పనితీరు, ఆరోగ్య కేంద్రంలో ఉన్న సౌకర్యాలపై అడిగి తెలుసుకున్నారు.

Advertisement

Advertisement