VSP: ప్రపంచంలో ఎక్కడ యుద్ధం జరిగినా దాని ప్రభావం సామాన్య ప్రజలపై పడుతుందని మాజీ వీసీ, మాజీ యూపీఎస్సీ సభ్యులు కే.ఎస్. చలం అన్నారు. పబ్లిక్ లైబ్రరీలో జరిగిన ఇష్కఫ్ 85వ వార్షికోత్సవంలో ఆయన మాట్లాడారు. ఆర్థిక వనరుల కోసం యుద్ధాలు సృష్టిస్తున్నారని, వాటి వల్ల ప్రపంచ ఆర్థిక వ్యవస్థ దెబ్బతింటోందని పేర్కొన్నారు.
వార్తలు
'యుద్ధాల ప్రభావం సామాన్యులపైనే'
Advertisement
Advertisement
Advertisement


