హైదరాబాద్: 28°C
క్రైమ్

BREAKING: లారీ ఢీకొని DTO మృతి

Advertisement

TG: భూపాలపల్లిలోని గణపురం మండలం చెల్పూరులో దారుణం జరిగింది. లారీతో ఢీకొట్టి DTO వెంకన్నను డ్రైవర్ చంపేశాడు. వాహనాలు తనిఖీ చేస్తుండగా ఈ ఘటన జరిగింది. 25 రోజుల ముందే DTO వెంకన్న ఇక్కడికి బదిలీపై వచ్చారు. పోలీసులు ఘటనాస్థలికి చేరుకుని దర్యాప్తు చేస్తున్నారు. పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది.

Advertisement

Advertisement