హైదరాబాద్: 28°C
వార్తలు

చెన్నమ్మకు సీఎంఆర్ఎఫ్ చెక్కు అందజేత

Advertisement

NRPT: నర్వ మండలం ఉందెకోడ్ గ్రామానికి చెందిన కర్కి చెన్నమ్మకు వైద్య ఖర్చుల కోసం మంజూరైన రూ.86,500 సీఎంఆర్ఎఫ్ చెక్కును మండల యువజన కాంగ్రెస్ అధ్యక్షుడు పి. అశోక్ గౌడ్ అందజేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. పేద కుటుంబాలకు ముఖ్యమంత్రి సహాయ నిధి ఆర్థిక భరోసా కల్పిస్తూ.. ఎంతో ఉపయోగపడుతోందని పేర్కొన్నారు.

Advertisement

Advertisement