హైదరాబాద్: 28°C
వార్తలు

పద్మశాలి ఉద్యోగుల రాష్ట్ర సదస్సు పోస్టర్ల ఆవిష్కరణ

Advertisement

నిర్మల్‌లోని విశ్వేశ్వరయ్య భవన్‌లో సోమవారం పద్మశాలి ఉద్యోగుల రాష్ట్ర సదస్సుకు సంబంధించిన గోడ ప్రతులను జిల్లా సంఘం ఆధ్వర్యంలో ఆవిష్కరించారు. ఈనెల 26న హైదరాబాద్‌లో జరిగే రాష్ట్ర సదస్సులో జిల్లా పద్మశాలి ఉద్యోగులందరూ పాల్గొని విజయవంతం చేయాలని జిల్లా అధ్యక్షుడు బూర ఉమాశంకర్ కోరారు. కార్యక్రమంలో జిల్లా సంఘం నాయకులు, సభ్యులు పాల్గొన్నారు.

Advertisement

Advertisement