హైదరాబాద్: 28°C
వార్తలు

హమాలీలకు దుస్తులు పంపిణీ చేసిన బీసీ రాజారెడ్డి

Advertisement

NDL: బనగానపల్లె పట్టణంలోని మంత్రి క్యాంపు కార్యాలయంలో సోమవారం 60 మంది హమాలీలకు రూ. 90,000 విలువచేసే దుస్తులను మంత్రి బీసీ జనార్దన్ రెడ్డి సోదరుడు బీసీ రాజారెడ్డి పంపిణీ చేశారు. తమ తల్లిదండ్రులు జ్ఞాపకార్థం గత ఆరు సంవత్సరాల నుంచి హమాలీలకు దుస్తులను పంపిణీ చేస్తున్నామని ఆయన అన్నారు. అనంతరం వారికి ఎల్లప్పుడూ అండగా ఉంటామని బీసీ రాజారెడ్డి పేర్కొన్నారు.

Advertisement

Advertisement