MDK: నర్సంపల్లి వద్ద జూదం ఆడుతున్న స్థావరంపై ఇవాళ దాడి చేసినట్లు జిల్లా ఎస్పీ శ్రీనివాసరావు తెలిపారు. ఈ దాడిలో వారి వద్ద నుంచి రూ. 20,796 నగదు, ఆరు మొబైల్ ఫోన్లు స్వాధీనం చేసుకున్నామన్నారు. అనంతరం కుమ్మరి లింగం, శ్రీరామ్ సతీష్, వెంజర్ల రాజేందర్, దేవసోత్ దశరథ్, చాకలి వెంకటేష్‌లను పట్టుకున్నట్లు వివరించారు. నవీన్ రెడ్డి, గుగులోత్ రాజు నాయక్ పరారీలో ఉన్నట్లు వివరించారు.
వార్తలు
జూదం ఆడుతున్న పలువురు అరెస్ట్
Advertisement
Advertisement
Advertisement


