హైదరాబాద్: 28°C
వార్తలు

ప్రజలకు మరింత చేరువగా పోలీసు సేవలు

Advertisement

NRML: ప్రజలకు పోలీసు సేవలను చేరువ చేయడమే లక్ష్యమని జిల్లా ఎస్పీ జానకి షర్మిల అన్నారు. సోమవారం ఎస్పీ కార్యాలయంలో వివిధ ప్రాంతాల నుండి వచ్చిన ప్రజల ఫిర్యాదులను స్వీకరించారు. పోలీసు సిబ్బంది, అధికారులు ఫిర్యాదుదారులతో స్నేహపూర్వకంగా ఉంటూ క్షేత్రస్థాయిలో వారి సమస్యలు పరిశీలించి వాటిని పరిష్కరించాలని సూచించారు.

Advertisement

Advertisement