హైదరాబాద్: 28°C
వార్తలు

రైతులకు తీపి కబురు: కలెక్టర్

Advertisement

ADB: ప్రభుత్వం మద్దతు ధరతో కొనుగోలు చేసిన మొక్కజొన్న, జొన్న పంటలకు సంబంధించి పెండింగ్‌లో ఉన్న నిధులను విడుదల చేస్తున్నట్లు కలెక్టర్ రాజర్షి షా తెలియజేశారు. రెండో విడతగా రూ.11.22 కోట్లు ప్రధాన కార్యాలయం నుంచి జిల్లాకు విడుదలయ్యాయని పేర్కొన్నారు. మిగిలిన రూ.10.33 కోట్లు కూడా అతి త్వరలో విడుదల కానున్నాయని తెలిపారు.

Advertisement

Advertisement