SRD: ప్రజా సమస్యల సత్వర పరిష్కారానికి నివేదికైనా ప్రజావాణి కార్యక్రమాన్ని ప్రజలు సద్వినియోగం చేసుకోవాలని సంగారెడ్డి SP పరితోష్ పంకజ్ తెలిపారు. ఇవాళ జిల్లా పోలీస్ కార్యాలయంలో ప్రజావాణిలో SP పాల్గొని బాధితుల నుండి ఫిర్యాదులను స్వీకరించారు. ఫిర్యాదుదారులతో ప్రత్యక్షంగా మాట్లాడి, సంబంధిత ఫిర్యాదులపై అధికారులకు ఫోన్ చేసి మాట్లాడారు.
వార్తలు
బాధితులకు సత్వర న్యాయం అందించడమే పోలీసుల లక్ష్యం: SP
Advertisement
Advertisement
Advertisement


