NDL: పాణ్యం మండల కేంద్రంలో ఉన్న ఎమ్మెల్యే క్యాంపు కార్యాలయంలో సోమవారం 43 మంది లబ్ధిదారులకు రూ. 36,72,833 CMRF చెక్కులను ఎమ్మెల్యే గౌరు చరితారెడ్డి పంపిణీ చేశారు. నిరుపేద రోగులకు సీఎం రిలీఫ్ అండ్ నిధులు ఒక వరం లాంటిదని ఆమె అన్నారు. అనంతరం హాస్పిటల్‌కి వెళ్లి వచ్చిన వారిని ఎమ్మెల్యే గౌరు చరితారెడ్డి పలకరించి వారి సమస్యలను అడిగి తెలుసుకున్నారు.
వార్తలు
CMRF చెక్కులు పంపిణీ చేసిన ఎమ్మెల్యే
Advertisement
Advertisement
Advertisement


