పశ్చిమ బెంగాల్‌లో BJP సర్కార్ తొలిసారి బడ్జెట్‌ను ప్రవేశపెట్టింది. లక్ష ఉద్యోగాలు, మహిళలకు 33% రిజర్వేషన్, ఉద్యోగులకు DA పెంపు లాంటి అనేక పథకాలను ప్రకటించింది. ఆర్థికమంత్రి స్వపన్ దాస్‌గుప్తా సీఎం సువేందు అధికారి నేతృత్వంలోని బీజేపీ ప్రభుత్వపు మొట్టమొదటి పూర్తిస్థాయి బడ్జెట్‌ను ప్రవేశపెట్టారు. అన్నపూర్ణ యోజన కోసం రూ.36 వేల కోట్లు కేటాయించారు.
వార్తలు
బెంగాల్‌లో బీజేపీ తొలి బడ్జెట్.. లక్ష ఉద్యోగాలు
Advertisement
Advertisement
Advertisement


