హైదరాబాద్: 28°C
వార్తలు

BJP మైనార్టీ మోర్చా అధ్యక్షుడిగా మీనహాజ్ భుట్టో

Advertisement

SRD: సంగారెడ్డి జిల్లా BJP మైనార్టీ మోర్చా అధ్యక్షుడిగా మీనహాజ్ భుట్టో నియమితులయ్యారు. BJP మైనార్టీ మోర్చా రాష్ట్ర అధ్యక్షుడు సర్దార్ జగన్మోహన్ సింగ్ ప్రకటన విడుదల చేశారు. జిల్లాలో పార్టీ బలోపేతానికి మైనార్టీ సంక్షేమానికి కృషి చేస్తానని మీనహాజ్ భుట్టో తెలిపారు. తన నియామాకానికి సహకరించిన రాష్ట్ర, జిల్లా నాయకత్వానికి ఈ సందర్భంగా కృతజ్ఞతలు తెలిపారు.

Advertisement

Advertisement