హైదరాబాద్: 28°C
వార్తలు

తల్లిదండ్రుల సమావేశం.. స్టడీ మెటీరియల్ పంపిణీ

Advertisement

NLG: చిట్యాల మండలం వెంబావి ప్రభుత్వ ప్రాథమిక పాఠశాలలో ఇవాళ గ్రామ సర్పంచ్ అలివేలు వెంకన్న ఆధ్వర్యంలో ప్రత్యేకంగా తల్లిదండ్రుల సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా విద్యార్థిని విద్యార్థులకు పుస్తకాలు, నోట్ బుక్స్, పెన్నులు, పెన్సిళ్లు, పలకలను పంపిణీ చేశారు. ఈ కార్యక్రమంలో పాఠశాల హెడ్‌మాస్టర్ అరుణ, విద్యా వాలంటర్ రూప, వార్డు సభ్యులు పాల్గొన్నారు.

Advertisement

Advertisement