SRPT: చిలుకూరు మండలం చెన్నారిగూడెం గ్రామంలో నిర్వహించిన శ్రీ షిరిడీ సాయిబాబా పాలరాతి విగ్రహ ప్రతిష్ఠ మహోత్సవ కార్యక్రమంలో కోదాడ మాజీ శాసనసభ్యులు బొల్లం మల్లయ్య యాదవ్ పాల్గొన్నారు. ప్రత్యేక పూజలు నిర్వహించి, అనంతరం అన్నదాన కార్యక్రమాన్ని ప్రారంభించారు. ఈ సందర్భంగా భక్తులు అధిక సంఖ్యలో పాల్గొని సాయిబాబా ఆశీస్సులు పొందారు.
వార్తలు
శ్రీ షిరిడీ సాయిబాబా విగ్రహ ప్రతిష్ఠలో మాజీ MLA
Advertisement
Advertisement
Advertisement


