GNTR: తెనాలి రైల్వే స్టేషన్‌లో జరుగుతున్న ఆధునీకరణ పనుల నేపథ్యంలో పార్సిల్ ఆఫీస్ సమీపంలో ఉన్న భారీ వృక్షాన్ని తొలగించే ప్రయత్నం చేపట్టారు. సుమారు 80 ఏళ్లుగా ప్రయాణికులకు, స్థానికులకు నీడనిచ్చిన చెట్టు త్వరలో కనుమరుగు కానుండడంతో స్థానికులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. చెట్టు తొలగించకుండా ప్రత్యామ్నాయ చర్యలు తీసుకోవాలని పలువురు కోరుతున్నారు.
వార్తలు
తెనాలి రైల్వే స్టేషన్ వద్ద భారీ వృక్షం తొలగింపు!
Advertisement
Advertisement
Advertisement


