హైదరాబాద్: 28°C
క్రైమ్

వాటర్‌ తేలేదని కన్నతల్లిని కడతేర్చాడు!

Advertisement

AP: కాకినాడ జిల్లా చిత్రాడలో అమానవీయ ఘటన జరిగింది. ఫ్రిజ్ వాటర్ తేవడం ఆలస్యమైందన్న కోపంతో కొడుకు రాజబాబు కన్నతల్లి పెంటా నాగమణి(45) తలను పూజగది చెక్కబల్లకేసి కొట్టాడు. ఈ నెల 9న జరిగిన ఈ ఘటనలో తీవ్రంగా గాయపడిన నాగమణి, కాకినాడ ప్రభుత్వాసుపత్రిలో చికిత్స పొందుతూ ఇవాళ మృతిచెందింది. నిందితుడిపై పిఠాపురం పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.

Advertisement

Advertisement