TG: ఖమ్మం జిల్లాలో దారుణం జరిగింది. గాంధీనగర్‌లో ఇద్దరు కుమారులు వేదిక్ కుమార్(7), తనిష్క్(5)లతో కలిసి లింగరాజు, స్వాతి దంపతులు నివాసం ఉంటున్నారు. అయితే కుటుంబ కలహాల నేపథ్యంలో ఇద్దరు పిల్లలకు ఎలుకల మందు తినిపించి, తానూ తిని ఆత్మహత్యాయత్నానికి తల్లి పాల్పడింది. ఆసుపత్రిలో చికిత్స పొందుతూ ఇద్దరు చిన్నారులు మరణించగా, స్వాతి పరిస్థితి విషమంగా ఉంది.
క్రైమ్
దారుణం.. పిల్లలకు ఎలుక మందు తినిపించిన తల్లి
Advertisement
Advertisement
Advertisement


