BDK: భద్రాచలం పట్టణంలో సోమవారం ఉదయం 8 గంటల నుంచి మధ్యాహ్నం 12 గంటల వరకు విద్యుత్ సరఫరాలో అంతరాయం కలుగుతుందని విద్యుత్ శాఖ అధికారులు తెలిపారు. కొర్రాజులగుట్ట సబ్‌స్టేషన్ పరిధిలోని 11 కేవీ లైన్లలో చెట్ల కొమ్మలను తొలగించే కార్యక్రమం ఉన్నందున విద్యుత్ అంతరాయం ఏర్పడుతుందని తెలిపారు. కావున వినియోగదారులు అధికారులకు సహకరించాలని వారు కోరారు.
వార్తలు
రేపు భద్రాచలం పట్టణంలో విద్యుత్ అంతరాయం
Advertisement
Advertisement
Advertisement


