హైదరాబాద్: 28°C
వార్తలు

నేడు విద్యుత్ సరఫరా కట్

Advertisement

MDK: మనోహరాబాద్ మండలం చెట్లగౌరారం సబ్ స్టేషన్ పరిధిలోని పలు గ్రామాల్లో సోమవారం విద్యుత్ సరఫరా నిలిపివేయనున్నట్లు కాళ్లకల్ విద్యుత్ ఏఈ రాజ్‌కుమార్ తెలిపారు. విద్యుత్ లైన్లకు అడ్డుగా ఉన్న చెట్ల నరికివేత పనుల కారణంగా.. ఉదయం 7 నుంచి 11 గంటల వరకు చెట్లగౌరారం, రంగాయిపల్లి, కోనాయిపల్లి, ధర్మరాజుపల్లి, అగ్రహారం గ్రామాల్లో సరఫరా ఉండదన్నారు.

Advertisement

Advertisement