హైదరాబాద్: 28°C
వార్తలు

వసుదేవ క్రియా యోగా మందిరాన్ని సందర్శించిన ఎమ్మెల్యే

Advertisement

ATP: మెల్‌బోర్న్ పర్యటనలో భాగంగా వసుదేవ క్రియా యోగా మందిరాన్ని ఎమ్మెల్యే బండారు శ్రావణి సందర్శించారు. దాని వ్యవస్థాపకుడు గురూజీ శ్రీ రాజేంద్ర యెంకన్నమూలేని కలవడం గౌరవంగా భావిస్తున్నానని ఆమె తెలిపారు. ఆస్ట్రేలియా వ్యాప్తంగా యోగా, సంపూర్ణ ఆరోగ్యాన్ని పెంపొందించడంలో గురూజీ విశేష కృషి చేశారన్నారని ఎమ్మెల్యే కొనియాడారు.

Advertisement

Advertisement