కృష్ణా: గన్నవరం సెక్షన్ పరిధిలో లైన్ మెయింటెనెన్స్, న్యూ లైన్ ఎరెక్షన్ పనుల నిమిత్తం రేపు ఉదయం 8:00 గంటల నుంచి మధ్యాహ్నం 1:00 గంటల వరకు విద్యుత్ సరఫరా నిలిపివేయనున్నట్లు ఏపీ సీపీడీసీఎల్ గుణదల ఈఈ డి. విశ్వేశ్వర ప్రసాద్ తెలిపారు. దావాజీగూడెం రోడ్డు, శ్రీనగర్ కాలనీ, సుబ్బారావు నగర్, బుద్ధవరం రోడ్డు, మదర్ తెరిసా కాలనీ ల్లో సరఫరా ఉండదని పేర్కొన్నారు.
వార్తలు
రేపు విద్యుత్ సరఫరాకు అంతరాయం
Advertisement
Advertisement
Advertisement


